Malledastagiri
Malledastagiri

Malledastagiri

      |      

Subscribers

   Latest videos

Malledastagiri
6 Views · 3 months ago

⁣*ఫించన్ల పై విపక్షాల దుష్ప్రచారం: సీఎం జగన్* పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాలి. ఆడిట్‌ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

Malledastagiri
2 Views · 3 months ago

⁣25.12.2022 ఆదివారం

వెల్లాల లో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు ...

ఈరోజు వైయస్సార్ జిల్లా రాజుపాలెం మండలం, వెల్లాల గ్రామంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీ వెళ్లాల భాస్కర్ గారి ఆహ్వానం మేరకు వారి స్వగృహానికి విచ్చేసి కుటుంబ సభ్యుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.....
వైయస్సార్ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆయిల్ మిల్ ఖాజా గారు, ఐదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీ వంగనూరు మురళీధర్ రెడ్డి గారు, 22వ వార్డు కౌన్సిలర్ శ్రీ మహమ్మద్ గౌస్ గారు, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ మునీర్ గారు, శ్రీ పొట్టు లక్ష్మి రెడ్డి (BLR)గారు, ఎమ్మెల్సీ గారి సోదరుడు శ్రీ ఆర్. ప్రసాద్ గారు, శ్రీ బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ సి. కృష్ణా రెడ్డి గారు, రెడ్డయ్య, ప్రేమ్, గోకుల్, తదితరులు పాల్గొన్నారు.

Malledastagiri
605 Views · 3 months ago

⁣*నంద్యాల జిల్లా ఇండియన్ మిర్రర్ న్యూస్ డిసెంబర్ 23 2022 మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల రిలే దీక్షలో భాగంగా నంద్యాల జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కే ప్రభాకర్ కత్తి ఓబులేసు పి జోసెఫ్ పూల వెంకటసుబ్బన్న బాల నరసింహులు ఎం ఎస్ పి నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొన్నారు

Malledastagiri
252 Views · 3 months ago

12 డిసెంబర్2022
విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కి మంజూరు చేసిన నిధులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో తనిఖీలు చేస్తున్నామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్(సిసిఆర్) జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు అన్నారు.. సోమవారం సిసిఆర్ సభ్యుడు, జి.బ్రహ్మేంద్ర సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 2 J (1) పై చోడవరం నియోజకవర్గం మరుపాక ఏపీ మోడల్ స్కూల్ లో సమాచార హక్కు చట్టం ప్రకారం పాఠశాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగం జరిగిందా లేదా అని వివిధ డాక్యుమెంట్ లు పరిశీలన చేశారు.. వివిధ బిల్లులు,రశీదులు,రికార్డులు సిసిఆర్ సభ్యులు అత్యంత పకడ్బందీగా పరిశీలన చేశారు.. ఈ సందర్భంగా సిసిఅర్ జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రికార్డుల పరిశీలన అనంతరం సిసిఆర్ దృష్టికి వచ్చిన పలు లోపాలు,అక్రమాలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల అభివృద్ధి కోసం వెచ్చించిన ప్రతి పైసా విద్యార్థుల అభివృద్ధి కి ఖర్చు చెయ్యాలనేది మా సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం అని అన్నారు..ఈ కార్యక్రమంలో సిసిఆర్ బి.చరణ్ కాంత్, సీహెచ్.రజేష్ కుమార్,జి.దేవరాజు,వి.రవీంద్ర బాబు, విశాఖ జిల్లా ప్రెస్ అండ్ మీడియా ఇంచార్జి కసిపల్లి శ్రీనివాసరావు, జి.సత్తిబాబు, జి.నానిబాబు, ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాఠశాల తనిఖీలు లో పాల్గొన్నారు

Show more