రైల్వే జీఎం నద్యాల వచ్చిన వెళ్ళ కోయిల కుంట్ల లో తిరుపతి రైల్ ఆపాలని ఎంపీ ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు ....

Malledastagiri avatar   
Malledastagiri
నంద్యాల 22 నవంబరు 2022. రోజు నంద్యాల రైల్వే స్టేషన్లో రైల్వే దక్షిణ మధ్య రైల్వే శాఖ జీమ్అరుణ్ కుమార్ జైన్ గారిని కలిసి గుంటూరు టు తిరుపతి ట్రైన్ ను కోవెలకుంట్లలో ఆపాలని విజ్ఞాపన ఇచ్చి రిక్వెస్ట్ చేశా..

నంద్యాల 22 నవంబరు 2022. రోజు నంద్యాల రైల్వే స్టేషన్లో రైల్వే దక్షిణ మధ్య రైల్వే శాఖ జీమ్అరుణ్ కుమార్ జైన్ గారిని కలిసి గుంటూరు టు తిరుపతి ట్రైన్ ను కోవెలకుంట్లలో ఆపాలని విజ్ఞాపన ఇచ్చి రిక్వెస్ట్ చేశాం.. ఈ కార్యక్రమంలో కుందూపోరాట సమితి కన్వీనర్ కామని వేణుగోపాల్ రెడ్డి Dr పేరా శ్రీధర్ రెడ్డి .గడ్డం అమర్నాథ్ రెడ్డి. శమీన్ లు పాల్గొన్నారు.. జనం ఎక్కువగా ఉండటంతో MP గారితో విడిగా కలిసాం. ఆయనను ఆయన ఆఫీసులో ఆంధరం కలిసి ఆయన దగ్గర కూడా లెటర్ తీసుకొని. మా విజ్ఞాపన కు జతపరిచి GM గారికి ఇవ్వడం జరిగింది.... ఇందులో నల్లకోటు వేసుకున్న వ్యక్తి GM గారు..

No comments found