Shorts Create

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా , యాప్రాల్ నవంబర్ 22: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని యాప్రాల్ లో నిన్న రాత్రి అనగా నవంబర్ 21న కీసర రామకృష్ణ అనే వ్యక్తి భిన్నంగా తన పుట్టినరోజుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చెందిన యాప్రాల్ బస్టాండ్ లో ఉన్న ఆయన విగ్రహం వద్ద జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఏటా తన బర్త్డేని బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుంది అలాగే అంబేద్కర్ తన స్ఫూర్తిదాయకుడు కావున ఆశయాల కొరకు పోరాటం లో ఇలాంటి పుట్టినరోజు నా తన స్నేహితులు బంధుమిత్రులు అందరితో కలిసి జరుపుకోవడం వలన వాళ్లకి కూడా అంబేద్కర్ గురించి ఎంతో కొంత తెలియజేయడం తన వంతుగా చేస్తున్నట్టుగా తెలిపారు.


*కాకినాడ నగరం, అచ్యుతాపురం.. రైల్వే గెట్.. సమీపంలో ఉన్న రాములు వారి ఆలయం బయట ఆంజనేయస్వామి విగ్రహం పై పెట్రోల్ పోసి మంట పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి... పథకం ప్రకారమే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. సంఘటన స్థలంలో ఈ వ్యక్తిని పట్టుకుని తగిలిస్తే నాకేమి తెలియదని మా పాస్టర్ చెబితే పెట్రోల్ పోసి తగలబెడ్తున్నా అన్నాడు... ఇదంతా కాదుగాని విగ్రహారాధన తప్పు అన్నోడిని చెప్పుతో కొట్టాలని ఉంది.🚩మనం మాత్రం పిచ్చోళ్లా వాళ్ళు ఎప్పుడు కేకు పెడితే తిందామా అని, స్టేటస్ లో వాళ్ళ కంటే ముందే ప్రేమ పొంగిపోయి శుభాకాంక్షలు పెడతాం,మన విగ్రహాలు ధ్వంసం జరుగుతుంటే ఎందుకు ఖండించరు, ఎందుకు స్టేటస్ లో పెట్టరు,ఈ వీడియోని అందరూ తమ స్టేటస్ లో పెట్టండి,🚩*😡

నకిరేకల్ శివారులో నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.....
సుమారు 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు....
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు...
భాదితులు సూర్యాపేట పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు...
నల్గొండకు వెళ్తుండగా ఘటన...
బస్సు ఫిట్ నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని అనుమానం...
ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు....
