News
President von der Leyen in Croatia - Question and answer session with Andrej Plenković and Nataša Pi
President von der Leyen in Croatia - Question and answer session with Andrej Plenković and Nataša Pirc Musar
NASA Visions in 2023
PM Binyamin Netanyahu is referring to the vote at the United Nations
The accident occurred due to low visibility from fog near the city of Zhengzhou, Henan province, and involved at least 200 vehicles.
తెలంగాణలో బుర్కాలు వేసుకొని 45 వేల రూపాయల సామాన్లు సూపర్ మార్కెట్లలో దొంగతనం చేస్తున్న బుర్కా మహిళలు
వ్యాపారస్తులు జాగ్రత్తగా గమనించండి
CM YS Jagan meets Lavanya family members and addresses their problems
Most street dogs and pet animals in South India are getting infected by maggots worms, which are known for flesh eating when the victim is alive. There are chances of spreading this to humans from animals.
*జవహార్ నగర్ చెత్త డంపింగ్ యార్డు బాధిత 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్ కు అక్కడి సమస్యలపై స్థానిక బిజెపి కార్యకర్తలతో చర్చించడానికి.. తెలంగాణ బిజెపి మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ కొంపెల్లి మోహన్ రెడ్డి అన్నగారు కార్మిక నగర్ రావడం జరిగింది.*
*అక్కడి సమస్యలను స్థానిక కాలనీవాసులు మరియు స్థానిక బిజెపి నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాంకీ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి ప్రత్యక్షంగా జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గబ్బిలాల పేట్, అంబేద్కర్ నగర్, కార్మిక నగర్, వైఎస్ఆర్ నగర్, శాంతినగర్ కాలనీలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును అనుసరించి అక్కడ నివసించే ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు రాంకీ సంస్థ వెంటనే స్పందించి చెత్త దుర్వాసన వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీలలో వెంటనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మంచినీటి వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ లతోపాటు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉన్న కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షంలో బాధిత ప్రజలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రాంకీ యాజమాన్యం అధికార టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.*
_మరియు.._
*ఈరోజు 25 - డిసెంబర్.. మాజీ భారత ప్రధాని, భారత రత్న, మాన్యశ్రీ అటల్ బిహారి వాజ్ పాయి గారి జన్మదిన శుభ సందర్భంగా.. బిజెపి కార్మిక నగర్ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాలతో నమస్సుమాంజలులు అర్పించడం జరిగింది. ఈసందర్భంగా కార్మిక నగర్ కు చెందిన పలువురు నాయకులు, యువకులు యాడికి వెంకటరమణ, సుధాకర్, తాళ్లపల్లి కృష్ణ, రంగస్వామి, భగత్ సింగ్, రంగయ్య రాజు, గుంట బాలు, గుంట శ్రీను, కొండయ్య, బి నరేష్ హరిదాప బీజేపీ పార్టీ లో చేరారు. వీరిని శ్రీ కొంపల్లి మోహన్ రెడ్డి అన్న గారు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.*
*ఈ కార్యక్రమంలో జవహార్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక బిజెపి కార్మిక నగర్ శాఖ నాయకులు నరసాపురం కృష్ణయ్య, గజం శ్రీనివాస్, శనిగరం కనకయ్య, మద్యబోయిన రాజు, యాటకారి శ్రీనివాస్, తప్ప మల్లికార్జున్ రెడ్డి, ఇర్మియ, శ్రీనివాస్ చారి, ఉపేంద్రా చారి, శ్రీనివాస్ చారి, పప్పుల మల్సూర్, వీరాచారి, సిద్ధులు, రమణ, రాజేందర్, భూపతి, గణేష్, విక్రమ్, అబ్దుల్ నవి, ఎండి అజ్మత్, మేకల స్వామి తదితరులు పాల్గొన్నారు.*
*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*
Dedly Snow Strom slams America
*బ్రేకింగ్*
*గోశామహల్ లోని చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాల*
నాలపై ఉన్న కార్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం
శుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మార్కెట్
మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడం తో పలువురికి గాయాలు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను తరలిస్తున్న పోలీసులు
నాల కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
బయన్దోళనలో స్థానికులు,ఎప్పుడు ఏమి కులుతాయో అన ఆందోళన లో స్థానికులు
Europe's Vega C lift-off prior to rocket's failure
Ukraine President Zelensky visits The Frontline city of Bakhmut
Gadapa Gadapaku is an eminent program that should not be overlooked: AP YS Jagan CM
Lights out in focal Kyiv after new Russia strikes
President Droupadi Murmu attended 'At Home' reception at Army House on the eve of Vijay Diwas.
Prime Minister Yair Lapid met with Chief of Staff Major General Aviv Kochavi and the IDF General Sta
Prime Minister Yair Lapid met with Chief of Staff Major General Aviv Kochavi and the IDF General Staff Forum
After France beat Morocco in the World Cup semifinals, riots break out in Brussels.
China says situation 'stable' on India border after reports of clashes
WHO NEWS and AP state cabinate meeting visuals
Country's first aqueduct in Churhat and Madhya Pradesh's first 1600 Cr Rs. 2.28 Km 6-lane twin tunnel made up of..