Politics

India Mirror
2 Views · 2 days ago

Every person of the country is ready for change... | Bharat Jodo Yatra | India Jodo Yatra | Rahul Gandhi

India Mirror
5 Views · 2 days ago

Hyderabad : *బిజెపి పార్టీని మరియు నాయకులు, కార్యకర్తలను "లంజా కొడుకులు" అంటూ అసభ్య పదజాలంతో దూషించిన జవహార్ నగర్ టిఆర్ఎస్ నాయకురాలు కాసగాని కేతమ్మ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సి.ఐ. గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది.*

*జవహర్ నగర్ లోని బాలాజీ నగర్, శ్రీ రామ్ నగర్ కాలనీ నివాసి కాసగాని కేతమ్మ అనే మహిళ బిజెపి పార్టీని మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలను "లంజా కొడుకులు" అంటూ అసభ్య పదజాలంతో విచక్షణారహితంగా మీడియా ముందు బహిరంగంగా దూషించి బిజెపి నాయకుల, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినందుకుగాను వెంటనే అరెస్టు చేసి విచారించి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది.*

*గతంలో కూడా కాసగాని కేతమ్మ బిజెపి పార్టీని వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది. అదేకాకుండా కేతమ్మ ఇంతకు ముందు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలను దూషించేది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ తో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తో.. గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఆమె టీఆర్ఎస్ కు ప్రస్తుత మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసింది. అదేవిధంగా గత జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె కూతురు మంజుల గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసారు. తన కూతురు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.*

*ఆమె టిఆర్ఎస్ లో జాయిన్ అయినప్పటి నుండి బిజెపి పార్టీని టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసినా మేము పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బిజెపి నాయకులను, కార్యకర్తలను "లంజా కొడుకులు" అని అత్యంత తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించి మా మనోభావాలను దెబ్బతీసింది.*

*బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మేము బిజెపి పార్టీలో నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నాము. తాను మా మనోభావాలు దెబ్బతీసే విధంగా బీజేపీ పార్టీ లో పని చేస్తున్న దలితులమైన మిమ్మల్ని "లంజా కొడుకులు" అని వ్యక్తిగతంగా దూషించినందుకు సదరు కాసగాని కేతమ్మ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని. లేని పక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆమెను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు. ఒకవేళ పార్టీలు పని చేయక పోతే అపరిచేను విధానాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మాట్లాడాలి కానీ ఈవిధంగా వ్యక్తిగతంగా అవమానపరుస్తూ నీచమైన పదజాలంతో దూషించడం చాలా అమానుషం.*

*కావున తక్షణమే కాసగాని కేతమ్మను అరెస్ట్ చేసి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే కాసగాని కేతమ్మ బిజెపి పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.*

*ఈకార్యక్రమంలో జవహార్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన జవహార్ నగర్ బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.*


*ఇట్లు*
*మాలోత్ సునీత,*
*తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా కార్యవర్గ సభ్యురాలు,*

*ముత్యం సుజాత,*
*అధ్యక్షురాలు - మహిళా మోర్చా,*
*భారతీయ జనతా పార్టీ,*
*జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*

India Mirror
2 Views · 2 days ago

Delhi : ⁣Manish Sisodia gets clean chit from CBI - not even named in charge sheet - Atishi exposes AAP

India Mirror
3 Views · 3 days ago

How committed the BJP government of Gujarat is towards education, know from the Education Budget

India Mirror
2 Views · 3 days ago

Gujrat : ⁣PM Modi told in Gandhinagar - How will Gujarat be developed?

India Mirror
2 Views · 3 days ago

Nara Lokesh on ⁣Vijayasai Reddy's mobile phone theft incident is like thieves in Gajadonga's house.

India Mirror
2 Views · 3 days ago

HYDERABAD:Jairam Ramesh, the Congress general secretary in charge of communications, stated that the current Bharat Jodo Yatra in Telangana has three targets to hit with two eyes, and that the TRS and AIMIM practice the same politics as the BJP and RSS.
Ramesh claimed that the TRS and AIMIM are giving the BJP an "oxygen and booster dose" at a press conference from the Makthal constituency during the break of the Bharat Jodo Yatra with his party colleagues.
Ramesh stated, "Our aim is not just to focus on BJP and RSS, but also on the nature of TRS and AIMIM's political activity and political mobilization."
In his explanation of the goals of the Jodo Yatra, he stated that the Yatra is being undertaken to combat economic inequality, social polarization based on religion, caste, language, food, and dress, and the political dictatorship that culminated in the Prime Minister establishing the monarchy.
The Constitution is not being heeded.There are no constitutional rights granted to the states.We are witnessing a single individual and a single party.BJY is therefore beginning its journey from Kanyakumari to Kashmir and aiming to be finished by the middle of February 2023.Its goals transcend parties, he stated.
He went on to say that the Yatra has been met with an overwhelming response from the public, and he believed that the Yatra had also helped the party greatly.
“Since the beginning of this yatra, Congress leaders have changed.After this Yatra, you will see a new Congress,” he stated.
There were a number of prominent Congress leaders in attendance, including MP Uttam Kumar Reddy, CLP Bhatti Vikramarka, Madhu Yaskhi, Ch Vamshi Chand Reddy, SA Sampath, and Jetti Kusuma Kumar.
Jai Ramesh stated that Bhongir MP Komatireddy Venkat Reddy had crossed Lakshman Rekha by supporting the BJP candidate in the Munugode bye-election. Komatireddy Venkat Reddy had crossed Lakshman Rekha.During the press conference, he was responding to a question from the reporters.
"We are a democratic party in Congress; we accept different points of view and opinions, and individuals are free to say what they want to say."However, every democratic party has a Lakshman Rekha.You will receive a notice requiring you to respond to the show cause notice if you cross that Lakshman Rekha.Fine if the response is satisfactory.He stated, "If it is not satisfactory, action is taken."
However, he went on to say that Venkat Reddy probably will respond to the notice of cause, and the next course of action will be determined by the response.

India Mirror
10 Views · 7 days ago

⁣*ఈరోజు ఉదయం జవహార్ నగర్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో..*

*ఈరోజు పలు డివిజన్ లలో మంత్రి మల్లారెడ్డి పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య మరియు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ల దిష్టిబొమ్మలు జవహర్ నగర్ ఎంట్రెన్స్ కమాన్ వద్ద దహనం చేయడం జరిగింది.*

*మంత్రి మల్లారెడ్డి జవహార్ నగర్ లో ఈరోజు కొన్ని డివిజన్ లలో పర్యటిస్తుండడం చాలా బాధాకరం. 8 సంవత్సరాలుగా మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ ను పరిపాలిస్తూ శిలా ఫలకాలకే పరిమితమైన మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కూడా జవహర్ నగర్ లో మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారు.*

*అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో పర్యటించే ముందు మీరు జవహర్ నగర్ కి ఏమి చేశారో ఒక్క సారి ఆలోచన చెయ్యాలె..!?*

*రెండు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ లో 100 ఫీట్ల రోడ్డు వేస్తానని శిలాఫలకం వేశారు, జవహార్ నగర్ లో పార్కు కోసం శిలాఫలకం వేశారు, మార్కెట్ యార్డ్ కోసం శిలాఫలకం వేశారు, హెర్బల్ వనమూలికల పార్కు చేస్తానని శిలాఫలకం వేశారు, కొత్తగా నాన్ వెజ్ మార్కెట్ కోసం శిలాఫలకం వేశారు..*

*గత 8 సంవత్సరాల క్రితం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం జవహార్ నగర్ లో 58, 59 జీవో పేరుతో సామాన్య ప్రజల నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు అయినా ఇంతవరకు 58,59 జీవో అమలు కాలేదు.*

*చెన్నాపురం చెరువు పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటివరకు వందల సంఖ్యలో మనుషులు అందులో పడి చనిపోయినా ఎలాంటి జాగ్రత్త చర్యలు లేవు. కనీసం దానికి ఫెన్సింగ్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు లేదు.*

*మిషన్ భగీరథ పేరుతో ఉచిత వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొత్త వాటర్ కనెక్షన్ కు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.*

*జవహార్ నగర్ లో 8 సంవత్సరాల నుంచి ఒక ఎంపీ లాగా మరియు ఒక మంత్రి లాగా జవహర్ నగర్ కు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలె మంత్రి మల్లారెడ్డి గారూ..*

*మీరు వేసిన శిలాఫలకాలు శిథిలమైపోతున్నాయి.. ఇప్పుడు మల్లా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్తగా ప్రజలను మోసం చేస్తూ జవహర్ నగర్ నా గుండెకాయ అని, జవహర్ నగర్ ను దత్తత తీసుకుంటాను అని చెప్పి ప్రగల్భాలు పలకడమే తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు అంతా శూన్యం.*


*ఈకార్యక్రమంలో జవహార్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు బల్లి చంద్రమౌళి, కమల్, మల్లేష్ గౌడ్, రామ్ నాయక్, మహేష్ గౌడ్, వేపుల సన్నీ, సునీల్ నేత, ఈర్ల అనిల్, సంగ గణేష్, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, రాహుల్ సింగ్, మల్లిగారి శ్రీనివాస్, ఓబుల్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, జంగం లక్ష్మి, తులసీ రామ్, మహేందర్ ముదిరాజ్, సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, వెంకన్న, విజయ్, రమేష్, శివ శంకర్, అనిల్ నాని, ముచ్చర్ల యాదగిరి, బొమ్మ యాదగిరి, బుజ్జి, తేజ, సాయికుమార్, శ్రీనివాస్ చారి, మహేష్, రాజు నాయక్, నాయక్ రామ్, తదితరులు పాల్గొన్నారు.*


*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*

Prasadu Dasari
2,502 Views · 7 days ago

#YSRCP_TEKKALI
#DASARIPRASADURAO
#YSRCPSOCIALMEDIA
#YSRCongressParty
#YSJagnMohanReddy
#prasadu_dasari
#AndhraPradesh
#YSJaganMarkGovernae
#tekkali
#srikakulam
#YSRCPSocialMedia
#ysrcpsocialmedia
#YSRCongressParty
#YSRCongress
#Jagan_Army
#starseverywhere

India Mirror
2 Views · 12 days ago

⁣Bharat Jodo Yatra aims to unite India. It will start on 7th September; pass through 12 states spanning a distance of nearly 3500 kilometers in 150 days.