*కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత*

4 Views· 26/12/22
India Mirror
India Mirror
153 Subscribers
153

*టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడులు*

*రేపు రంగా వర్ధంతి కార్యక్రమం టీడీపీ నిర్వహించొద్దని హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ శ్రేణులు*

*టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‍లో వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నాయకుడు*

*రావికి అండగా నిలిచిన గుడివాడ కాపు సామాజికవర్గం*

*రావికి కాపు సామాజిక వర్గం అండగా నిలవడంతో ఉలిక్కిపడ్డ వైసీపీ శ్రేణులు*

*రావి వెంకటేశ్వరావుతోపాటు ఇద్దరు టీడీపీ నేతలపై పెట్రోల్ పోసి దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులు*

*ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు రావిని హతమారుస్తామని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్న టీడీపీ శ్రేణులు*

Show more

 0 Comments sort   Sort By