watermark logo

VID-20221225-WA0157

2 Views· 25/12/22
Malledastagiri
Malledastagiri
1 Subscribers
1
In Other

⁣25.12.2022 ఆదివారం

వెల్లాల లో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు ...

ఈరోజు వైయస్సార్ జిల్లా రాజుపాలెం మండలం, వెల్లాల గ్రామంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీ వెళ్లాల భాస్కర్ గారి ఆహ్వానం మేరకు వారి స్వగృహానికి విచ్చేసి కుటుంబ సభ్యుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.....
వైయస్సార్ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆయిల్ మిల్ ఖాజా గారు, ఐదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీ వంగనూరు మురళీధర్ రెడ్డి గారు, 22వ వార్డు కౌన్సిలర్ శ్రీ మహమ్మద్ గౌస్ గారు, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ మునీర్ గారు, శ్రీ పొట్టు లక్ష్మి రెడ్డి (BLR)గారు, ఎమ్మెల్సీ గారి సోదరుడు శ్రీ ఆర్. ప్రసాద్ గారు, శ్రీ బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ సి. కృష్ణా రెడ్డి గారు, రెడ్డయ్య, ప్రేమ్, గోకుల్, తదితరులు పాల్గొన్నారు.

Show more

 0 Comments sort   Sort By