ఇటీవల టెక్కలి మండలం లో లింగాలవలస పంచాయతీ లో *"సన్యాసిపేట"* గ్రామానికి చెందిన కొంతమంది ఓట్లు లేని యువకులకు బలవంతంగా టీడీపీ కండువాలు వేసి టీడీపీ పార్టీ లో చేరారు అని ప్రచారం చేసుకున్న వారికి ధీటుగా ఆ యువకుల కుటుంబ సభ్యులు ఈరోజు గౌరవ *టెక్కలి నియోజకవర్గం 2024 MLA అభ్యర్థి శ్రీ దువ్వాడ. శ్రీనివాస్ గారు* ఆధ్వర్యంలో వైయస్ఆర్ సిపి కండువాలు కప్పుకొని మేము ఎల్లప్పుడూ ఈ వైయస్ఆర్ సిపి పార్టీ కి రుణపడి ఉంటామని తెలియజేసారు....
*... MLC వారి కార్యాలయం #టెక్కలి...*