వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్ రెడ్డికి రావాలని శివాలయం లో 108 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాజీపేట మహిళలు

ఈరోజు కాజీపేటలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో కాజీపేట కు చెందిన మహిళలు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డికి వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా బిజెపి టికెట్ రావాలని రాకేష్ అన్ననే ఎన్నికలలో గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టి ఆ పరమ శివుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు రజిత కళ రాజేశ్వరి విజయ పూలమ్మ అపర్ణ భాగ్యమ్మ తదితరులు #bjp#wgl
#bjp

image
image
image