జగనన్న సురక్ష ప్రోగ్రాo ఇండియన్ మిర్రర్ న్యూస్ 19 అక్టోబర్ 2023 నద్యాల జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తమ్మడపల్లి సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గారు శ్రీ డాక్టర్ ఆర్ వెంకటరమణ గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తనిఖీ చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని మెడికల్ ఆఫీసర్ గారికి మెడికల్ ఆఫీసర్ శ్రీ డాక్టర్ సి హెచ్ ఎస్ శివ శంకరుడు గారికి తెలియజేయడమైనది అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇంటింటికి వెళ్లి సుగరు, బిపి కడుపునొప్పి దీర్ఘకాలవ్యాధులు హెర్నియా, గుండె సంబంధిత వ్యాధులు అవగహన కల్పిచారు

image