నంద్యాల జిల్లా

బనగానపల్లె నియోజకవర్గం 5 నవంబరు 2023
బనగానపల్లె పట్టణం హైస్కూల్ గ్రౌండ్ ఆవరణంలో దస్తగిరి స్వామి దర్గా లో గ్యార్మీ పండుగను పురస్కరించుకొని ఫాతేహాలు సమర్పించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు..అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

image